ప్రతి క్షణం ఓ తియ్యని "మధురిమ"
సౌందర్యానికే నిలువెత్తు "సాక్ష్యత్కరమా" ...
సుమధుర స్వప్న లోకాల "సోయగమా" ...
నా మనో దర్పణం లోని ప్రణయంకే "ప్రతి రూపమా" ...
పరువపు దేవాలయ ప్రాంగణంలో ప్రతిష్టించబడిన సుందర"ప్రతిమా"
నిజం చెప్పాలంటే .........
నాకై ఆ దేవుడు ప్రసాదించిన అద్భుతాల "అబ్బురమా" ...
సువాసన భరిత రోజా పూల గుబాలింపుల "ఘుమ ఘుమ" ...
సుస్వర సహిత మరియు స్నేహ భరిత "సరిగమ" ...
సుమనోహర రూప భరిత "సౌందర్యాల బండాగారమా " ...
బంగారపు మేని ఛాయతో బాపు కుంచె నుంచి జాలు వారిన "బంగారు బొమ్మ" ...
పలకరింతలతో దేనినైనా పులకరింప చేసేది పుత్తడి బొమ్మ "పూర్ణమ్మ" ...
నండూరి ఎంకికి మరో రూపమా సువాసనల సంమేలనంల్ పూరెమ్మ ...
బహు చక్కని చుక్కవైనా ఎవరికీ చిక్కని ఓ "అందమైన చిరునామా " ...
నాకై నీవు రాయాల్సి ఉంది" నీ స్నేహ వీలునామా " ...
దీనికై అను క్షణం చేస్తాను"నీ జపనామా " ...
నువ్వు ఒప్పుకోకపోతే నా జీవితంలో పెడతా స్నేహనికే "ఓ పెద్ద కామా "
ఇట్లు
నీకై జీవించే చిలిపి కవి "శ్రీ"
నువ్వు కరుణించక పోతే అవుతాడో విప్లవ కవి "శ్రీ శ్రీ"